Friday, November 19, 2010

జై తెలంగాణా కోసమా ! జై సామేఖ్యం కోసమా ! ఆలోచించు సోదర

పొందుపరిచిన వారు  చాల మంచిగా పొందు పరిచినారు మరియు చాల వివరంగ తేదీలు తో వున్నవి. కాని ఆసలు తెలంగాణా  యొక్క ఆవశ్యకత సామాజిక మరియు ఆర్ధిక  మరియు ప్రజల యొక్క సమస్యల ఫై వివరణ ఇవ్వాలి  మరియు  ఒక రాష్ట్రం ఎలా ఏర్పడాలి? ఏర్పడితే  ఎదురయ్యే  సమస్యలు మరియు  పాలనా పరమైన విషయాలు ఒక అన్ని వనరులు ఎలా ఏర్పదితాయి  అన్వీ చూపించాలి లేకపోతే ఏర్పడిన  తరువాతా ప్రజలు చాల  కష్టాలు పడాల్సిన అవసరం వుంది ఒక రాష్టం  సమృద్దిగా అన్ని వనరులతో  వుండాలంటే ఎన్నో దశాబ్దాలు పడుతుంది  ఒక రాష్టం ఏర్పడాలంటే అన్ని వనరులు వుండాలి అందరికి వుంటుంది ప్రతెయకంగా  వుండాలి అని పిస్తుంది  కాని సమస్యలని ఎద్ర్కోవాలి  కంగారుతో  మరియు ఉద్యమలోతో  ఏర్పడిన  చట్టిస్గ్హాడ్  మరియు ఝార్ఖండ్  ఏర్పడి పది సంవస్తరాలు  అయ్యింది  ఎప్పుడు ఎలా వుంది మల్లి విలీనం అవ్వాలని వుంది అంటున్నారు  అక్కడ నక్సల్స్  తో ప్రతి రోజు  కనీసం వంద మంది   చనిపోతున్నారు అవి ఏమి సాధించాయి ఏమి అభిరుద్ది  సాధించాయి ఒకటే సాధించాయి  ఇంటికి ఒక మనిషిని వదులుకున్నారు తిండి  కుడు గుడ్డ లేక బతుకు తున్నారు   చదువు కున్న ప్రతి వారు ఆలోచించండి  పట్టుదల తో పోకండి  ఎప్పుదిన ఎదినా సాధించాలంటే  లాభం మరియు నష్టం  వోర్చుకున్నపుదే  అది సొంతం అవుతుంది 
చివరకి ఒకటి  చెపుతున్న  ఎప్పుడు వున్నది వెనుకబడిన తెలంగాణా  తొక్కబడిన తెలంగాణా
ఈపుడు  మనకు కావలసింది  సామాజిక తెలంగాణా  ఆర్ధిక అభిరుద్ది పడవలసిన తెలంగాణా  రాజకీయ నాయకులవలె    కాదు మేధావులారా  వాళ్ళు స్వార్ధం  తో చేస్తున్నది  పదవి వస్తుంది అంటే  జై ఆంద్ర  కాని  మల్లి జై బ్రిటిష్  కాని జై నిజాం  ఐన అంటారు  వాళ్ళకి  వాయ వరసలు  వుండవు  తల్లి పిల్ల  అని వుండవు  కుడు గుడ్డ  అని ఉండదు  వాడికి డబ్బు డబ్బు డబ్బు తప్ప ఏమి ఉండదు ఉదాహరణ కి మర్రిచేన్న రెడ్డి  గారు  ఆనాడు ఈనాడు  మీరే అర్ధం చేసుకోండి ............సోదర  మన జీవితం మన కుటుంబాలు సమురుద్దిగా వుండాలంటే  ఆలోచించండి  అడుగువేయండి  గుడ్డిగా నమ్మకండి మీరు చదువుకున్న వాళ్ళు  ఓటు  విషయం లో మోసుపోతు ఉంటున్నాం  ప్రతిసారి ఎప్పుడు మన జీవితం  ఎక్కడ తప్పు చేసామో మనం కాదు మన మన  తరతరాలు  ఓటు అనిది  ప్రతి సరి వస్తుంది ఒకసారి తప్పు చేసిన మరొక సరి సరి చేసుకోవచు  ఏది రాదూ .... కుటుంభం విడిపోతే  మల్లి కలవదు మీకు తెలుసు  ఆ తరువాతః  ఒకరి అభిరుద్ది కరిగిన ఒకరు నష్ట  పోయిన  చాల బెదాభి ప్రేయలు  బాధ వస్తుంది
ఆలోచించండి  సోదర  ............ ఆలోచించు  సోదర
జై తెలంగాణా  కోసమా ! జై సామేఖ్యం  కోసమా !
 జై ఆంధ్ర
జై రాయలసీమ   కాదు       .....
జై ఆంధ్ర ప్రదేశ్ ............................

No comments:

Post a Comment